హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిసెంబర్ 11 నుంచి ఖేలో ఇండియా జాతీయ యువజన క్రీడలు

SRCL: సిరిసిల్ల జిల్లాలో ఖేలో ఇండియా జాతీయ యువజన క్రీడలపై విస్తృత ప్రచారం నిర్వహించనున్నట్లు కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు. డిసెంబర్ 11 నుంచి 22 వరకు హైదరాబాద్‌తో పాటు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, కరీంనగర్‌లో పోటీలు జరగనున్నాయి. బుధవారం కలెక్టరేట్‌లో 8వ ఎడిషన్ క్రీడల లోగో, మస్కట్, గోడపత్రికలను కలెక్టర్ ఆవిష్కరించారు.