హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు జిల్లలో సీతక్క పర్యటన

NZB: జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క రెండు రోజుల పర్యటన నిమిత్తం నేడు జిల్లాకు రానున్నారు. మోర్తాడ్లో రాత్రి బస చేసి, శుక్రవారం పురానిపేట లింబాద్రిగుట్ట ఆలయంలో అతిథి గృహ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం ముప్కాల్, ఆర్మూర్లో చేయూత పింఛన్లు పంపిణీ చేసి, పెర్కిట్లో నాయకపోడు భీమన్న ఉత్సవాల్లో పాల్గొని సెంట్రల్ లైటింగ్ ప్రారంభిస్తారు.