మంచిర్యాల జిల్లా పాత మంచిర్యాల జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సయ్యద్ అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మంచిర్యాల నుంచి లక్షెట్టిపేట వైపు వెళ్తున్న కారు రోడ్డు దాటుతున్న స్కూటరిస్ట్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైపాస్ రోడ్డు ప్రాంతానికి చెందిన సయ్యద్ గాయపడ్డారు.ఈ రహదారిపై అతివేగంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి గాయాలు


