MDK: మెదక్ టౌన్ పీఎస్ పరిధిలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ర్యాగింగ్, డ్రగ్స్, సైబర్ నేరాలు, వేధింపులు, పోక్సో, సోషల్ మీడియా, టీ-సేఫ్ యాప్‌పై అవగాహన కల్పించింది. ఎలాంటి వేధింపులు ఎదురైనా సంకోచించకుండా డయల్ 112కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
తెలంగాణ
మెడికల్ కాలేజీలో భద్రతా సదస్సు


