HYD: అప్పుల బాధతో కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటనపై డీజీపీ సీవీ ఆనంద్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వారానికి రూ.750 అప్పు చెల్లించలేక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమన్నారు. తమ పెంపుడు కుక్కకు ఆహారం పెట్టేవారు ఎవరుంటారనే ఆందోళనతో దానిని కూడా చంపడం మరింత కలచివేసిందన్నారు. గేమింగ్ యాప్‌లకు బానిసై అప్పులపాలవుతున్న పోలీసు సిబ్బందిలోనూ అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
దంపతుల ఆత్మహత్యపై డీజీపీ ఎమోషనల్ ట్వీట్


