KMM: ఏన్కూరు మండలం బురద రాఘవాపురం గ్రామ పంచాయతీ కార్యదర్శి కంచర్ల కోటేశ్వరరావు బుధవారం విధులు నిర్వహిస్తుండగా, అదే గ్రామానికి చెందిన బాదావత్ రామదాస్ అసభ్య పదజాలంతో దూషించి, దాడికి యత్నించి బెదిరింపులకు పాల్పడినట్లు కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సంధ్య తెలిపారు.
తెలంగాణ
పంచాయతీ కార్యదర్శిపై దాడికి యత్నం


