MBNR: కృత్రిమ మేధస్సు (AI) ప్రాధాన్యం, భవిష్యత్తు అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు పాలమూరు యూనివర్సిటీలో నేడు ప్రత్యేక సదస్సు నిర్వహించనున్నారు. ఉదయం 10:30 గంటలకు లైబ్రరీ ఆడిటోరియంలో జరిగే ఈ సదస్సుకు వీసీ ప్రో. శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సదస్సుకు విద్యార్థులు పాల్గొనాలని ప్రిన్సిపల్ చంద్రకిరణ్ కోరారు.
తెలంగాణ
పాలమూరు వర్సిటీలో నేడు ఏఐపై సదస్సు


