హైదరాబాద్: 28°C
తెలంగాణ

అధికారులంతా అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

KMM: అక్వాన్ తుఫాను నేపథ్యంలో ఈనెల 20, 21న భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ దివాకర పేర్కొన్నారు. బుధవారం జిల్లా అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను ముందస్తు చర్యలపై సమీక్షించారు. అధికారులు, సిబ్బంది ఎవరూ కూడా హెడ్‌క్వార్టర్స్ విడిచి వెళ్లకూడదని అధికారులకు ఆయన సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే అన్ని రకాలుగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.