KMM: వైరా నియోజకవర్గ ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ నాయక్ బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన పెద్ద కుమార్తె వివాహానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు. వివాహ వేడుకకు కుటుంబ సమేతంగా హాజరై వధూవరులను ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే ఆహ్వానంపై ముఖ్యమంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
తెలంగాణ
CMని కలిసిన వైరా MLA దంపతులు


