NRPT: నారాయణపేట పట్టణంలోని లాల్ మసీద్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో 'సురక్షిత్ బచ్ పన్ అభియాన్' కార్యక్రమంలో భాగంగా బుధవారం 3వ రోజు విద్యార్థులకు అవగాహన కల్పించారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీపతి గౌడ్ మాట్లాడుతూ.. స్మార్ట్ ఫోన్లలో సోషల్ మీడియాను జాగ్రత్తగా వాడాలని, అనవసరపు లింకులు తెరవవద్దని, ఓటీపీ చెప్పరాదని సూచించారు.
తెలంగాణ
సోషల్ మీడియా వాడకంపై విద్యార్థులకు అవగాహన


