హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిరిసిల్లలో 20 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా నమోదు

SRCL: సిరిసిల్ల పట్టణంలోని 13 వార్డుల్లో ఈ నెల 20 నుంచి 26 వరకు మొదటి విడత ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం నమోదు ప్రక్రియ చేపట్టనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా తెలిపారు. 1, 2, 3, 4, 5, 6, 7, 17, 18, 19, 22, 23, 34 వార్డుల ప్రజలు రేషన్ కార్డు, లబ్ధిదారు, నామినీ ఆధార్ కార్డులతో పాటు ఆధార్ అనుసంధానమైన మొబైల్ ఫోన్‌తో కేటాయించిన కేంద్రాలో నమోదు చేసుకోవాలి.