GDWL: హెచ్ఐవీ నియంత్రణలో జోగులాంబ గద్వాల జిల్లాకు ప్రత్యేక గుర్తింపు లభించిందని నాకో రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ పి. మేఖల పేర్కొన్నారు. DMHO సంధ్యా కిరణ్మయి, ప్రోగ్రాం ఆఫీసర్ రాజు పర్యవేక్షణలో మెరుగైన ప్రగతితో జిల్లా సురక్షిత్ హోదా దక్కించుదక్కించుకుందని తెలిపారు. బుధవారం కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ వైద్యశాఖ అధికారులను అభినందించారు.
తెలంగాణ
HIV నియంత్రణలో గద్వాల జిల్లాకు గుర్తింపు


