PDPL: ఇన్నాళ్లూ మరుగునపడిన పెద్దపల్లి జిల్లాలోని రామగిరి ఖిల్లాకు పర్యాటకుల ఆదరణ పెరుగుతోంది. గతంలో శ్రావణమాసంలో మాత్రమే సందర్శకులు వచ్చేవారు. ఇటీవల మాజీ సైనికుడు మహిపాల్‌రెడ్డి కలెక్టర్ ప్రోత్సాహంతో వందలాది యువకులతో ట్రెక్కింగ్ నిర్వహించడంతో ఖిల్లా చరిత్ర వెలుగులోకివచ్చింది. తాజాగా సినీ హీరో నాగచైతన్య సినిమా ప్రమోషన్లో భాగంగా ఖిల్లాను సందర్శించడంతో సందడి నెలకొంది.
తెలంగాణ
పర్యాటకులను ఆకర్షిస్తున్న రామగిరి ఖిల్లా


