KNR: ఆరెపల్లిలోని ఇంటి స్థలంపై టాటా క్యాపిటల్ నుంచి రూ.1.50 కోట్ల రుణం ఇప్పిస్తానని నమ్మించి రూ.12.21 లక్షలు కాజేసిన కరీంనగర్ వావిలాలపల్లికి చెందిన వేల్పుల సాయికృష్ణను రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. వొడ్నాల జగన్ కుమార్తె వైష్ణవి నుంచి బీమా, ప్రాసెసింగ్ ఫీజుల పేరుతో నగదు బదిలీ చేయించుకొని నకిలీ పత్రాలు ఇచ్చినట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ
రూ.1.50 కోట్ల రుణం పేరుతో రూ.12.21 లక్షలు కాజేత


