హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చర్యలు తీసుకోవాలి'

JGL: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్ నుంచి సంబంధిత అధికారులతో నిర్వహించిన జూమ్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ పథకంపై ప్రజా ప్రతినిధులకు, గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. 18-59 ఏళ్ల వయసు కలిగి అర్హులైన ప్రతి ఒక్కరి వివరాలను ప్రత్యేక ఆప్ ద్వారా నమోదు చేయాలన్నారు.