అన్నమయ్య: చిట్వేలి మండలంలో పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల నామినేషన్ల పరిశీలన కార్యక్రమం బుధవారం ప్రశాంతంగా ముగిసింది. నామినేషన్ల పరిశీలన కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చిట్వేలి SI నవీన్ కుమార్ కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. చిట్వేలి మండలంలోని చిట్వేలి, సి. కందులవారి పల్లి, నాగవరంలో నామినేషన్ల పరిశీలన చేశారు.
ఆంధ్రప్రదేశ్
చిట్వేలిలో ముగిసిన నామినేషన్ల పరిశీలన


