ASR: ఆంధ్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని రహస్య ప్రాంతంలో మావోయిస్టుల డంప్ ను స్వాధీనం చేసుకున్నట్లు పోలవరం జిల్లా ఎస్పీ చక్రవర్తి తెలిపారు. ఎటపాకలో బుధవారం ఆయన మాట్లాడుతూ అంతర్రాష్ట్ర ఆపరేషన్ లో 670 తూటాలు, 42 డిటోనేటర్లు, 250 గ్రాముల గన్ పౌడర్, కార్డెక్స్ వైరు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల లో కూంబింగ్ కొనసాగుతుందని ఎస్పీ చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
సరిహద్దులో మావోయిస్టుల డంప్ స్వాధీనం


