హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పార్టీలకతీతంగా అభివృద్ధికి కృషి చేయాలి'

KDP: మైదుకూరు మండలం వనిపెంటలో గ్రామాభివృద్ధి కోసం పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ కలిసిరావాలని టీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఛైర్మన్ సుభద్రమ్మ, సుబ్బరాయుడు దంపతులు పిలుపునిచ్చారు. గ్రామసభలో బస్టాండ్ ఏర్పాటు, ప్రధాన రహదారుల్లో వీధి దీపాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు.