హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డిగ్రీ స్పాట్ అడ్మిషన్ షెడ్యూల్

శ్రీకాకుళం: 2026-27 విద్యా సంవత్సరానికి డిగ్రీ కళాశాలల్లో మిగిలిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్ల షెడ్యూల్ ఉన్నత విద్యాశాఖ విడుదల చేసిందని  ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) ప్రిన్సిపల్ డా. స్వామి బుధవారం తెలియజేశారు. ఈనెల 19 నుంచి 22 తేదీల మధ్య దరఖాస్తులు స్వీకరించి, 23న ఎంపిక జాబితా ప్రకటించి, 25 నుంచి 27 వరకు ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందని ఆయన తెలిపారు.