హైదరాబాద్: 28°C
తెలంగాణ

మల్లన్న భక్తులకు కొత్త సౌకర్యాలు

SDPT: కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో నూతనంగా నిర్మించిన క్యూకాంప్లెక్స్, ధర్మశాల భవనాలను సీఎం రేవంత్ రెడ్డి గురువారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. రూ.12 కోట్లతో క్యూకాంప్లెక్స్, రూ.14.35 కోట్లతో బండగుట్టపై 50 గదుల ధర్మశాల నిర్మించారు. వీటితో భక్తులకు దర్శనం, వసతి సౌకర్యాలు మెరుగుపడనున్నాయి.