భారత క్రికెటర్ తిలక్ వర్మ తన క్రికెట్ స్ఫూర్తి రోహిత్ శర్మేనని వెల్లడించాడు. చిన్నప్పటి నుంచి హిట్మ్యాన్ ఆటను చూస్తూ పెరిగానని, ఆయనతో కలిసి ఆడినప్పుడు ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పాడు. ఎప్పటికీ రోహిత్ భాయే తనకు అతిపెద్ద స్ఫూర్తి అని స్పష్టం చేశాడు. ఖతార్లో జరిగిన ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ 2026 కెప్టెన్ల సమావేశంలో చేసిన ఈ వ్యాఖ్యలు SMలో వైరల్గా మారాయి.
క్రీడలు
రోహిత్ శర్మనే నా బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్: తిలక్ వర్మ


