హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు'

SKLM: ఎచ్చెర్ల మండలంలో పలు పోలింగ్ కేంద్రాలను SP మహేశ్వర్ రెడ్డి ఆకస్మిక తనికీలు నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు రెండో విడత జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా పటిష్ఠ భద్రత చర్యలు చేపట్టాలని పోలీసులను ఆదేశించారు. ఎవరైనా ఎన్నికల నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.