హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

చెత్త తొలగింపులో పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం

NLR: ఉదయగిరి పట్టణంలోని వాయాగండ్లవారి వీధిలో చెత్త పేరుకుపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ సిబ్బంది చెత్త తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వీధిని శుభ్రం చేసి, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.