E.G: రాజమండ్రి మేయర్ పదవికి 15 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కూటమి అభ్యర్థిగా రేలంగి శ్రీదేవి, వైసీపీ అభ్యర్థిగా దాసి వెంకట్రావు, కాంగ్రెస్ అభ్యర్థి బి. అన్విత, బీఎస్పీ ఐ. రాంబాబు, స్వతంత్ర అభ్యర్థులు అజ్జరపు శ్రీనివాసరావు, బి. వెంకటేశ్వరరావు, సి. రాధారాణి, ఎం.ప్రవీణ్ కుమార్, జి. సురేష్ కుమార్, ఎం. సుధీర్ కుమార్, బి. నిర్మల తదితరులు బరిలో వున్నారు.
ఆంధ్రప్రదేశ్
మేయర్ కోసం 15మంది అభ్యర్థులు పోటీ


