హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ప్రభుత్వ మహిళా కళాశాలలో సర్టిఫికేట్స్ ప్రధానోత్సవం

W.G: పాలకొల్లు DNR ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రాష్ట్ర స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెబ్ డెవలపర్ స్కిల్ కోర్సులో ఉత్తీర్ణులైన విద్యార్థినులకు ఇవాళ ప్రిన్సిపల్ శోభారాణి సర్టిఫికెట్లు అందజేశారు. ఆమె మాట్లాడుతూ..విద్యార్థినులతో పాటు ఇతర యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు గత మూడేళ్లుగా కళాశాలలో పలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.