హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'మహిళా డిగ్రీ కళాశాలలో స్పాట్ అడ్మిషన్‌లు'

E.G: రాజమండ్రిలోని కందుకూరి రాజ్యలక్ష్మి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో బీఏ, బీకాం, బీఎస్సీ మొదటి సంవత్సరం కోర్సుల్లో మేనేజ్మెంట్ కోటా కింద స్పాట్ అడ్మిషన్‌లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ డి. రుద్ర తెలిపారు. ఆన్‌లైన్‌లో ప్రవేశం పొందని విద్యార్థినులు కళాశాలను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.