హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఓటరు జాబితాలో పేరు లేని వారికి మరో అవకాశం: కలెక్టర్

ADB: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ముసాయిదా జాబితాలో పేర్లు లేని ఏఎస్డీడీ ఓటర్ల నమోదుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని కలెక్టర్ రాజర్షిషా బుధవారం తెలిపారు. ఈ నెల 18 నుంచి 30 వరకు ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ, సేకరణ ఉంటుందని అన్నారు. అర్హులు డిసెంబర్ 15 లోపు దరఖాస్తు చేసుకోవాలని, తుది ఓటరు జాబితా డిసెంబర్ 22న ప్రచురిస్తామని వెల్లడించారు.