CTR: కుప్పం మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నూతనంగా ఎన్నికైన MPTC ప్రమాణ స్వీకారం, కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక నిర్వహించనున్నారని ఎంపీడీవో రాజేంద్రప్రసాద్ తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంటకు MPTC సభ్యుల ప్రమాణ స్వీకారం, కో-ఆప్షన్ సభ్యుని ఎన్నిక జరగనుండగా, 3 గంటలకు ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నిక నిర్వహించనున్నట్లు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
రేపు కుప్పంలో ఎంపీటీసీల ప్రమాణస్వీకారం: ఎంపీడీవో


