KKD: కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యంగా మూడు పార్టీల నాయకులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం కొప్పవరంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేవని, ఐక్యంగా ఎన్నికల కార్యాచరణ కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
కూటమి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవు: ఎంపీ తంగెళ్ల


