ELR: ఉంగుటూరు మండలం కాగుపాడు పంచాయతీ కార్యాలయం వద్ద కాగుపాడు, దొంతవరం గ్రామాలకు ఏర్పాటుచేసిన ఎన్నికల కేంద్రం వద్ద తొలిరోజు బుధవారం ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. సర్పంచ్ ఎన్నికలకు సర్పంచ్ వార్డు సభ్యులకు ఒక నామినేషన్ కూడా దాఖలు కాలేదు. కార్యాలయం వెలవెల పోయింది. అధికారులు తప్ప నామినేషన్ దాఖలు చేసిన వారు ఎవరూ లేరు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నామినేషన్లు దాఖలు చేయని అభ్యర్థులు


