SDPT: బెజ్జంకి వ్యవసాయ మార్కెట్‌లో నెల రోజులుగా ధాన్యం పోసినా కొనుగోళ్లు ప్రారంభించలేదని తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు, బీజేపీ నేత ఎలుక శ్రీశైలం ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రారంభోత్సవం చేసి వెళ్లారే తప్ప మిల్లుల కేటాయింపు, కొనుగోలు కేంద్రాల ప్రారంభం జరగలేదన్నారు. గుండారం ఐకేపీ కేంద్రంలో రైతులు దళారులకు ధాన్యం విక్రయిస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని ఆరోపణ


