మహబూబాబాద్ పట్టణంలోని 32వ వార్డులో నూతన సీసీ రోడ్డు నిర్మాణానికి MLA మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు ఉమా మురళి నాయక్, మున్సిపల్ ఛైర్పర్సన్ జ్యోతి రమేష్ నాయక్ బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం వార్డులో కొనసాగుతున్న మిషన్ భగీరథ పైప్లైన్ పనులను పరిశీలించి అధికారులతో పరిశీలించారు. 36 వార్డులకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలని అధికారులకు సూచించారు.
తెలంగాణ
సీసీ రోడ్ల నిర్మాణానికి MLA శంకుస్థాపన


