E.G: తాడేపల్లిగూడెం - నవాబుపాలెం మధ్య రైల్వే ట్రాక్‌పై బుధవారం రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే SI అప్పారావు తెలిపారు. మృతుడు 60-65 మధ్య వయసు, 5.4 అడుగుల ఎత్తు ఉన్నాడని, నీలం రంగు ఫ్యాంటు, తెలుపు రంగు ఫుల్ హ్యాండ్స్, నల్ల రంగు గీతలు కలిగిన షర్టు ధరించాడని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి


