CTR: బి.కొత్తకోటలో ఈనెల 26న జరగనున్న నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో బుధవారం పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. రాజా ఫంక్షన్ హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో కూటమి ఛైర్మన్ అభ్యర్థి కుడుం శ్రీనివాసులుతో పాటు 23 మంది వార్డు సభ్యుల అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
పంచాయతీ ఎన్నికలపై ఎమ్మెల్యే సమీక్ష


