నంద్యాల పట్టణంలోని స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం సర్పంచ్ అభ్యర్థులతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు అభిరుచి మధు సమావేశమయ్యారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ అభ్యర్థులు నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలని ఆయన వారికి సూచించారు. బీజేపీ నాయకులు కలిసిమెలిసి సర్పంచ్ అభ్యర్థులను గెలిపించే విధంగా పనిచేయాలని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
నంద్యాలలో సర్పంచ్ అభ్యర్థులతో సమావేశం


