హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సర్పంచ్ అభ్యర్థిగా విజయకుమారి నామినేషన్

NTR: వీరులపాడు మండలం చట్టన్నవరం గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా మాతంగి విజయకుమారి నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం అల్లూరు సచివాలయంలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి ఆమె పోటీ చేయనున్నారు.