CTR: పలమనేరు నియోజకవర్గం, బైరెడ్డిపల్లి మండలంలో బుధవారం జరగనున్న ఎంపీపీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని ఎంపీపీ అభ్యర్థి రాధా కిషోర్ కోరారు. ఇందుకోసం ఆయన చిత్తూరు జిల్లా పలమనేరు శాసన సభ్యులు అమరనాథ రెడ్డి, వారి సతీమణిని కలిసి స్వయంగా ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యులు సుబ్రహ్మణ్యం శెట్టి గారు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
MPP ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే దంపతులకు ఆహ్వానం


