హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరో కురుక్షేత్ర పోరాటం తప్పదు: ఎమ్మెల్యే

NLG: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి డిమాండ్ చేశారు. నల్లగొండ పట్టణంలో ఈరోజు మాట్లాడుతూ.. ప్రజల ప్రయోజనాల కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని, పదవుల కంటే నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమని పేర్కొన్నారు. నిధులు కేటాయించకపోతే మరో కురుక్షేత్ర పోరాటం తప్పదని హెచ్చరించారు.