MDK: రామాయంపేట మండల కేంద్రంలో జరిగిన సర్పంచ్‌ల ఫోరం సమావేశంలో దామరచెరువు సర్పంచ్ డానియల్ గీతాంజలి బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఫోరం అధ్యక్షుడు మానెగల రామకృష్ణయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రావు సమక్షంలో ఆమె కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్‌పర్సన్ లావణ్య నాగరాజు, పలువురు సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
బీఆర్ఎస్‌కు షాక్.. కాంగ్రెస్‌లోకి సర్పంచ్


