హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాములపాడులో వైసీపీ కార్యకర్తల సమావేశం

NDL: పాములపాడు మండలం బన్నూరులో బుధవారం మండల స్థాయి వైసీపీ కార్యకర్తల సమావేశాన్ని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. రానున్న గ్రామపంచాయతీ ఎన్నికల్లో వైసీపీను బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.