హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాంగ్రెస్‌పై మాజీ MLA విమర్శలు

WGL: వరంగల్‌లో ఈ నెల22న రానున్న KTR పర్యటనపై మాజీ MLA నన్నపునేని నరేందర్ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ది చెబుతారని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 75 మండలాల నుంచి జనవరిలో భారీ చేరికలు ఉంటాయన్నారు.