హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కలెక్టర్‌కు‌ కోటియా గ్రామాల వినతి

PPM: కోటియా వివాద ప్రాంత గిరిజనులు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్‌కు‌ వినతి పత్రం ఇచ్చారు. ఒడిశా నాయకులు, అధికారుల బెదిరింపుల నుంచి రక్షణ కల్పించాలని కోరారు. సాలూరు మండలం దొర్లతాడివలస గ్రామస్తుల తరఫున వినతి ఇచ్చారు. జాయింట్ కలెక్టర్ ఆర్. వైశాలి గారు రక్షణ కల్పిస్తామని, విషయాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల దృష్టి కి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు.