SRCL: సంక్షేమానికి చిరునామాగా ప్రజా ప్రభుత్వం అర్హులకు అండగా ఉంటుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయినిపల్లి మండలం కొత్తపేటలోని ల్యాద రామయ్య ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో కలిసి బుధవారం నూతన చేయూత భద్రతా పింఛన్ల మంజూరు ఉత్తర్వుల పత్రాలు, స్మార్ట్ రేషన్ కార్డు లను లబ్దిదారులకు పంపిణీ చేశారు.
తెలంగాణ
'ప్రజా ప్రభుత్వం అర్హులకు అండగా ఉంటుంది'


