హైదరాబాద్ మంచిరేవులలోని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.కోటి విరాళం అందించింది. సంస్థ ప్రతినిధులు సదానంద రెడ్డి, ఐ.ఎస్.ఆర్. రావు ఈ చెక్కును డీజీపీ సీవీ ఆనంద్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీ మహేష్ భగవత్, సౌమ్య మిశ్రా, అకున్ సబర్వాల్, పరితోష్ పంకజ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
తెలంగాణ
యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌కు రూ.కోటి విరాళం


