HYD: నూతనంగా బాధ్యతలు స్వీకరించిన TGSRTC వైస్ ఛైర్మన్, ఎండీ డాక్టర్ అనిల్ కుమార్, HYD పోలీస్ కమిషనర్ డాక్టర్ మహేష్ భగవత్ సచివాలయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితి, సంస్థ బలోపేతం, అభివృద్ధి ప్రణాళికలతో పాటు ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించే అంశాలపై విస్తృతంగా చర్చించారు.
తెలంగాణ
తెలంగాణ సీఎస్తో టీజీఎస్ఆర్టీసీ ఎండీ మర్యాదపూర్వక భేటీ


