హైదరాబాద్: 28°C
తెలంగాణ

సిద్దిపేట సభ సీఎం పోస్టర్ ఆవిష్కరణ

JGL: మెట్‌పల్లి పట్టణంలోని జువ్వాడి భవన్‌లో గురువారం సిద్దిపేటలో జరగబోయే సీఎం సభ పోస్టర్ను తెలంగాణ రాష్ట్ర తొలి వెలమ కార్పొరేషన్ ఛైర్మన్, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నర్సింగ రావు బుధవారం ఆవిష్కరించారు. సీఎం సభకు అధిక సంఖ్యలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ లింబాద్రి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.