PLD: నరసరావుపేట కృష్ణవేణి డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అంతర్ కళాశాలల పురుషుల ఖో-ఖో పోటీల్లో కృష్ణవేణి కళాశాల ప్రథమ స్థానం సాధించింది. వాగ్దేవి ద్వితీయ, విక్టరీ తృతీయ స్థానాల్లో నిలిచాయి. బహుమతి ప్రదానోత్సవంలో నాతాని వెంకటేశ్వర్లు, బీ.సూర్యనారాయణరావు తదితరులు పాల్గొని విజేతలను అభినందించారు.
ఆంధ్రప్రదేశ్
ఖో-ఖో పోటీల్లో కృష్ణవేణి కళాశాల ప్రథమ స్థానం


