హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌కు ముమ్మర ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లాకేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి సెల్ఫీ పాయింట్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ కుష్బూ గుప్తా, ఎస్పీ డి.జానకి పాల్గొన్నారు. కేంద్రం రూ.23 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.203.36 కోట్లతో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయనుంది.