హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేదలకు ఎయిమ్స్ వైద్య భరోసా

BHNG: కార్పొరేట్ ఆసుపత్రుల అధిక వైద్య ఖర్చులతో ఇబ్బందులు పడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలకు బీబీనగర్ ఎయిమ్స్ ఆసుపత్రి అండగా నిలుస్తోంది. తక్కువ రుసుముతో ఓపీ సేవలు, వైద్య పరీక్షలు, స్పెషలిస్ట్ వైద్యుల సంప్రదింపులు అందుబాటులో ఉండటంతో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతోంది. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం పొందేందుకు ఎయిమ్స్ మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది.