NLR: అల్లూరు నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో వైసీపీ నాయకులు ప్రతాప కుమార్ రెడ్డి, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి మధ్య కాకాణి గోవర్ధన్ రెడ్డి చర్చలు జరిపారు. ఇరువురి మధ్య మనస్పర్థలు తొలగించి సమన్వయం కుదిర్చేందుకు కాకాణి ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ప్రతాప కుమార్ రెడ్డితో కలిసి విష్ణువర్ధన్ రెడ్డి నివాసానికి వెళ్లి ఇరువురు నేతలతో సమావేశమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
అల్లూరులో వైసీపీ నేతల సమావేశం


